తట్టి అన్నారం వందేళ్ల రోడ్డు కబ్జాపై టీఎస్ హైకోర్టులో పిటిషన్

హయత్ నగర్ – తట్టి అన్నారం వందేళ్ల రోడ్డు కబ్జాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ కేసులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోతో పాటు ఎమ్మార్వోను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

 Petition In Ts High Court On Tatti Annaram 100 Year Old Road Occupation-TeluguStop.com

ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube