పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు.రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సెషన్స్ కోర్టు మధ్యంతర స్టే ఇవ్వలేదు.
కాగా ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి ఈనెల 13 వరకు బెయిల్ ను పొడిగించింది సెషన్స్ కోర్టు.
అనంతరం తదుపరి విచారణను సెషన్స్ కోర్టు ఈనెల 13కు వాయిదా వేసింది.







