శర్వానంద్ కి హిట్ ఇవ్వలేకపోయినా ఆ స్టార్ డైరక్టర్లు ఎవరంటే..?

ఓకే ఒక జీవితం సినిమాతో చాలా ప్లాప్ లా తర్వాత ఒక మంచి హిట్ కొట్టిన శర్వానంద్ ( Sharwanand ) తన తర్వాత సినిమా గా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.దీనికి శర్వా 35 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉంది.అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వరసగా సక్సెస్ లు కొట్టిన డైరెక్టర్లు అందరూ కూడా శర్వా దగ్గరికి వచ్చే సరికి మాత్రం హిట్ ఇవ్వలేక చేతులు ఎత్తేస్తున్నరు…

 Directors Who Gave Flop To Hero Sharwanand Details, Sharwanand , Sharwanand Flop-TeluguStop.com

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ అందుకున్న అజయ్ భూపతి( Ajay Bhupathi ) మహా సముద్రం అనే సినిమాతో శర్వా కి భారీ ప్లాప్ ఇచ్చాడు.ఇక ఆ తరువాత హను రాఘవపూడి( Hanu Raghavapudi ) లాంటి మంచి డైరెక్టర్ కూడా పడి పడి లేచిన మనసు సినిమాతో ప్లాప్ ఇచ్చాడు.కిషోర్ తిరుమల లాంటి మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేసినప్పటికీ అది పెద్దగా ఆడలేదు…ఇక చివరికి ఒకే ఒక జీవితం తో మంచి హిట్ అందుకున్న శర్వా ఇప్పుడు ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.అందుకే స్టోరీ లా విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది…

ఇక ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలే పెట్టుకుంటున్నాడు.ఈ సినిమా కనక బాగా ఆడితే శర్వా కి మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి హిట్ కొట్టి ఆ మార్కెట్ ని పెంచుకుంటాడో లేదో తెలియాలంటే ఇంకోన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…

 Directors Who Gave Flop To Hero Sharwanand Details, Sharwanand , Sharwanand Flop-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube