మెగా ఫ్యామిలీ( Mega Family ) నుండి ప్రేక్షకులకు పరిచయం అయిన ఒకే ఒక్క వారసురాలు నిహారిక కొనిదెల( Niharika Konidela ).కొన్ని సినిమాలకే కనిపించకుండా పోయిన నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.
భారీ అంచనాల నడుమ ఈమె సినిమా ఒకటి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అందుకు కారణం ఈమె విడాకులు( Divorce ) తీసుకుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు ఇటీవల సోషల్ మీడియా( Social Media ) ద్వారా షేర్ చేసిన ఫొటోలు ఒకటి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిహారిక ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూనే ఉంది.
కానీ నటిగా మాత్రం ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఫొటో షూట్స్( Photoshoots ) ను షేర్ చేస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా భారీ అంచనాలున్న ఈ సినిమాను కొందరు అభిమానులు కోరుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం నిహారిక సినిమాలు చేయకున్నా పర్వాలేదు కానీ భర్త తో సంతోషంగా ఉంటే సరి పోతుంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిహారిక విషయంలో ఒక క్లారిటీ రావడానికి కాస్త సమయం పడుతుంది.అది ఎప్పుడు అనేది చూడాలి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే నిహారిక రీ ఎంట్రీ సినిమా ఇదే ఏడాదిలో ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు నాగబాబు( Nagababu ) కానీ ఇతర మెగా కుటుంబ సభ్యులు కానీ నిహారిక రీ ఎంట్రీ గురించి ఎలాంటి స్పందన లేదు.ఎప్పుడు వీరి యొక్క స్పందన ఉంటుందా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి భర్త ఫొటోలను తొలగించింది అనే ప్రచారం జరుగుతోంది.అతడు కూడా నిహారిక ఫొటోలు తొలగించాడట.