గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎పై మరో కేసు నమోదు

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది.శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

 Another Case Registered Against Goshamahal Mla Rajasingh-TeluguStop.com

ఈ మేరకు అఫ్జల్‎గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై వీరబాబు ఫిర్యాదు చేశారు.ఇతర కమ్యూనిటీలపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube