మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.దీనిపై మంచు విష్ణు ఓ టీజర్ తో చెక్ పెట్టాడని తెలుస్తోంది.
మంచు విష్ణు ‘హౌస్ ఆఫ్ మంచు’ రియాల్టీ షో టీజర్ ను విడుదల చేశారు.అయితే భారీ రియాల్టీ షోకు ప్లాన్ చేసిన మంచు కుటుంబం ఇందుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది.
అయితే ఈ షో ప్రమోషన్ కోసమే గొడవ వీడియో పోస్ట్ చేసినట్లు తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరోవైపు ఈ టీజర్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మీ కనిపించకపోవడం గమనార్హం.
అయితే టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రచారం లభించింది.







