టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.సమంత మాట్లాడుతూ విడాకులపై స్పందించింది.
మొదటి సారి సామ్ ఈ విషయం గురించి స్పందిస్తూ వైవాహిక బంధంలో నేను పూర్తి నిజాయితీగా ఉన్నాను.నా నుంచి ఎలాంటి తప్పు జరగలేదు.
చిన్న పొర పాటు కూడా లేకుండా నేను వ్యవహరించాను.నా తప్పు లేకుండా నేను ఇంట్లో ఎందుకు ఉండాలని సినిమాలో నటించాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.
సమంత వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.దీనిబట్టి సమంత సినిమాల్లో నటించడం నాగచైతన్య( Naga Chaitanya ) ఇష్టం లేదేమో అందుకే విడాకులు తీసుకుందేమో అంటూ ప్రచారం జరుగుతుంది.

ఆ విషయంలో నాగ చైతన్య నుండి క్లారిటీ రావాల్సి ఉంది.సమంత చాలా రోజులుగా విడాకుల గురించి మౌనంగా ఉన్న విషయం తెల్సిందే.ఎట్టకేలకు నోరు తెరవడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.తన వైవాహిక బందంలో 100% నిజాయితీగా ఉన్నానంటూ చెప్పడంతో మొత్తం తప్పంతా నాగ చైతన్య వైపు ఉందా అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత యొక్క తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే నాగచైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా అక్కినేని ఫ్యామిలీని( Akkineni family ) కించపరిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమంత తీరు ఏమాత్రం సరిగ్గా లేదంటూ వారు విమర్శించే అవకాశం ఉంది.అప్పుడు నాగార్జున తన భార్యను సినిమాలకు దూరంగా ఉంచినట్టుగానే నాగ చైతన్య కూడా సమంతను సినిమాలకు దూరంగా ఉంచాలని భావించాడని.
అందుకే సమంత ఆయన గుడ్ బై చెప్పిందేమో అంటూ కొత్త ప్రచారం జరుగుతుంది.అసలు విషయం ఏంటో వారికే తెలియాలి.సమంత శాకుంతలం సినిమా హిట్ అయితే మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గుణ శేఖర్( Guna Shekhar ) దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ సమయంలో సమంత విడాకుల గురించి మాట్లాడటంతో శాకుంతలం సినిమా గురించి మరింతగా చర్చ జరుగుతోంది.