రాహుల్ గాంధీపై తీసుకున్న చర్య సరైంది కాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందనడానికి రాహుల్ గాంధీ సంఘటనే ఉదాహరణ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లడుతూ టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారం మంత్రి కేటీఆర్ కు ఆపాదించడం దౌర్భాగ్యమన్నారు.

 Action Taken Against Rahul Gandhi Is Not Right Gutta Sukhender Reddy,gutta Sukhe-TeluguStop.com

కేటీఆర్ ను టార్గెట్ చేసి తెలంగాణ కాంగ్రెస్,బీజేపీ అధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు విడనాడాలని హితవు పలికారు.

లక్షలాది కోట్ల కుంభకోణాలకు పాల్పడిన అదానీకి మేలు చేకూర్చేలా ఇతరులను అణచి వేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.బీజేపీ రాహుల్ గాంధీ కుటుంబంపై విషం కక్కడం సరికాదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube