ఈ అద్భుతమైన పానీయాన్ని తాగితే.. నెల రోజుల నుంచి ఆగిపోయిన నెలసరి ఒక గంటలో వస్తుంది..!

సాధారణంగా స్త్రీలకు 12 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ప్రతినెల ఋతుక్రమం అనేది సర్వసాధారణంగా ఉంటుంది.అయితే కొంతమందిలో ఈ ప్రక్రియ ఆరోగ్యంగా జరుగుతూ ఉంటుంది.

 If You Drink This Wonderful Drink.. The Period That Has Stopped For A Month Will-TeluguStop.com

మరి కొంతమందిలో అనారోగ్య సంకేతాలను చూపిస్తూ ఉంటుంది.అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేదా నెలలో రెండుసార్లు హెవీగా అవ్వడం ఇటువంటి సమస్యలను చాలా మంది మహిళలు ఎదుర్కొంటుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే మహిళలలో సరైన సమయానికి పీరియడ్స్ రాకపోవడానికి గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఎన్నో కారణాలవల్ల ఇలా రుతుక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది.

ఈ ఇంటి చిట్కాను ఉపయోగించి పీరియడ్స్ ని సక్రమంగా వచ్చేలా చేయవచ్చు.ముందుగా మనం కొంచెం జీలకర్ర తీసుకొని మెత్తగా పొడి చేసి స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడిని నీటిలో వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ నీటిలో పావు టీ స్పూన్ వరకు మేలైన పసుపుని వేయాలి.

అంటే కూరలో వేసుకునే పసుపు( Turmeric ) కాకుండా మంచి బ్రాండెడ్ పసుపు.

ఆ తరువాత పసుపు వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఇందులో అరచక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి.ఇక దీనిలో మెయిన్ ఇంగ్రీడియన్ టమాటోను రెండు ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ రసాన్ని( Lemon ) పిండినట్లు పిండాలి.

పీరియడ్స్( Periods ) సరిగ్గా రాని మహిళలు ఈ రెమెడీ వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.ప్రతి నెల క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి.ఇలా ఒక రెండు లేదా మూడు రోజులు తాగిన తర్వాత కూడా రుతుక్రమం రాకపోతే రోజుకి రెండుసార్లు తాగడం మంచిది.అప్పుడు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని అద్భుతమైన హోమ్ రెమెడీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube