లింగ బాబు లవ్ స్టోరీ, నీకు 16 నాకు 18, వైఫ్ ఆఫ్ వరప్రసాద్ వంటి సినిమాలు పరాజయం పాలవడంతో దర్శకుడు వంశీ( Director Vamsi ) డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు ఎవరికి చెప్పకుండా భార్య పిల్లలను తీసుకొని యానం వెళ్ళిపోయాడు.అక్కడ కూర్చొని కథలు రాయడం మొదలుపెట్టాడు తన ఇల్లు తప్ప మరొక ప్రపంచం లేకుండా ఏళ్లకు అలాగే ఉండిపోయాడు.
వరుస పరాజయాలు అతనిది కృంగదీయలేదు కానీ మరొక సినిమా తీయలేకపోతున్నానని బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది.అందుకోసం ఎన్నో కథలను తీసుకున్న ఏవి ముందుకెళ్లేవి కాదు.
ఒకరోజు యానంలో ఉన్న ల్యాండ్ ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది.అవతలి వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి వేమూరి సత్యనారాయణ.

స్వాతి పత్రిక ఎడిటర్ వేమూరి బలరాం( Vemuri Balaram ) సొంత అన్నయ్య ఈ సత్యనారాయణ( Satyanarayana ).ఫోన్ చేసి తన దూరపు చుట్టాల వ్యక్తి అమెరికా నుంచి వచ్చాడు సినిమా తీస్తే నీతోనే తీయాలి అనుకుంటున్నాడు నువ్వు త్వరగా యానం నుంచి వచ్చేసేయ్ అని చెప్పాడు.అలా చెప్పగానే ఉన్నఫలంగా హైదరాబాదులో ఉన్న తన అపార్ట్మెంట్ కి మకాం వేసి మార్చాడు వంశీ.అంతా అనుకున్నట్టే జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి సినిమా మొదలు పెట్టండి అని చెప్పి కథ అంతా ఓకే చేసిన తర్వాత అమెరికా వ్యక్తి సైలెంట్ గా వెళ్లిపోయాడు దాంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది.
ఇక అదే టైంలో ప్రొడ్యూసర్ జయకృష్ణ ఒక కథ సిద్ధం చేసుకో తీద్దాం అని చెప్పారు వంశీకి.

అదే టైంలో జయకృష్ణ కమల్ హాసన్( Jayakrishna Kamal Haasan ) తో అభయ్ అనే సినిమా సుమంత్ తో ఒకటి శ్రీహరితో మరొక సినిమా నిర్మిస్తున్నారు ఆ టైంలోనే వేణుతో ఒక సినిమా చేయాలని చెప్పాడు కానీ ఇన్ని సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతుండతో డబ్బులకు ఇబ్బంది పక్కకెళ్ళిపోయింది ఇలాంటివి ఎన్నో చూసిన వంశీకి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు గత అనే నిర్మాతగా మారి సినిమా తీయాలి అనుకున్నాడు అలా వచ్చిందే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.ఈ సినిమా హిట్ కావడంతో వంశీ ఇండస్ట్రీలో మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు.దాదాపు నాలుగేళ్ల విధామం తర్వాత సినిమా తీసి హిట్టు కొట్టాడు వంశీ.
తనే కాకుండా మరి కొంతమంది పార్ట్నర్స్ ని తీసుకొని ఈ సినిమా నిర్మాణం పూర్తి చేశాడు.