టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగింది.నిందితులు షమీమ్, సురేశ్, రమేశ్ లను పోలీసులు కస్టడీకి కోరారు.
ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి.కాగా ఈ కస్టడీ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది.