మనోజ్ పెట్టిన పోస్ట్ ఎవరి గురించి అంటే..?

మోహన్ బాబు కొడుకులుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్( Manchu manoj ) ఇద్దరు కూడా సినిమాల్లో హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.విష్ణు అడపాదడపా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో హీరో గా తన కెరియర్ ని నెట్టుకొస్తుంటే, మనోజ్ మాత్రం చాలా రోజులనుండి సినిమాలు ఏం చేయకుండా ఖాళీగా ఉంటున్నారు…ఇక ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ రీసెంట్ గా మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని( Bhuma Mounika ) పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే…ఈ పెళ్ళికి చాలా మంది సినీ సెలబ్రిటీస్ హాజరు అయ్యారు, కానీ మనోజ్ వల్ల అన్నయ్య అయిన మంచు విష్ణు మాత్రం పెళ్లి కి రాలేదు దాంతో అప్పుడే అందరికి అర్థమైంది వీళ్లిద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని.

 Manchu Manoj Post Viral In Social Media , Manchu Manoj , Manchu Vishnu , Tollyw-TeluguStop.com

అందరు అనుకున్నదే నిజం అయింది వీళ్ల మధ్య చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయి దానికి సంభందించి రీసెంట్ గా ఒక వీడియో కూడా బయటికి వచ్చింది.అదేంటంటే మంచు విష్ణు వచ్చి మనోజ్ వల్ల బంధువులని కొడుతున్నాడు అంటూ మనోజ్ ఒక వీడియో తీసి నెట్ లో అప్లోడ్ చేసాడు.అది చాలా వైరల్ అయింది దాంతో వీళ్లమధ్య గొడవలు జరుగుతున్నా మాట వాస్తవమే అని జనాలందరికి తెలిసిపోయింది…ఇక అది అలా ఉంటె మొన్న జరిగిన దానికి ఇంకొంచం హీట్ పెంచుతూ మనోజ్ బతకానియ్యండి మమ్మల్నిఅంటూ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు.

ఇప్పుడు అది కూడా విపరీతంగా వైరల్ అవుతుంది…అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అనేది తెలియాల్సి ఉండగా ఇప్పటికే అందరు విష్ణు ని ఉద్దేశించే మనోజ్ ( Manchu vishnu ) ఈ పోస్ట్ఈ పెట్టాడు అంటూ ఒక న్యూస్ ని నెట్లో వైరల్ చేస్తున్నారు…ఇక ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుంది అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే…

 Manchu Manoj Post Viral In Social Media , Manchu Manoj , Manchu Vishnu , Tollyw-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube