చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయన ఒక పెద్దమనిషి ఇండస్ట్రీ లో ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉన్న తొందరగా రెస్పాండ్ అయి వాళ్ళకి వచ్చిన కష్టాన్ని తీర్చే వ్యక్తి… ఆయన ఇండస్ట్రీ లో ఒక మెగాస్టార్ కానీ ఎవరైనా ఆపదలో ఉంటె మాత్రం తనే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ని సాల్వు చేస్తాడు.అందుకే ఆయన్ని ఒక రియల్ మెగాస్టార్ అనే చెప్పాలి.
ఎవరేమి అనుకున్న ఆయనొక లెజెండ్ అనే చెప్పాలి.
ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ చిరంజీవి సమకాలీన హీరోల్లో ఒకరైన మోహన్ బాబు( Mohanbabu ) కి చిరంజీవి అంటే స్టార్టింగ్ నుంచే పడదు.వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరగనప్పటికీ మోహన్ బాబు కి చిరంజీవి అంటే కుళ్ళు, ఎందుకంటే మోహన్ బాబు తో కెరియర్ స్టాట్ చేసిన చిరంజీవి తనకంటే గొప్ప హీరో అయ్యాడు అనే కుళ్ళు ని సమయం వచ్చిన ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటాడు మోహన్ బాబు… అందుకే చాలా మంది మోహన్ బాబు ని ట్రోల్ చేస్తుంటారు.మోహన్ బాబు తాను చెప్పేది మాత్రమే కరెక్ట్ అన్నట్లుగా మైక్ తీసుకొని ప్రతి స్టేజ్ మీద ఎదో ఒకటి చెప్తూ ఉంటాడు.
ప్రష్టుతం ఉన్న పరిస్థితిలో దాసరి నారాయణ రావు( Dasari Narayana Rao ) గారి మరణం తరువాత ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు అనేవారు లేకుండా పోయారు.దాంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద గా ఉండాలి అని కొంతమంది అంటుంటే, మోహన్ బాబు మాత్రం తనే ఇండస్ట్రీ కి పెద్ద గా ఉండాలి అని అనుకున్నారు అందుకే చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అనే హోదాలో లేకపోయినా ఆయన చేయాల్సిన సహాయం చేసుకుపోతున్నారు ఇండస్ట్రీ పెద్ద నేనే అంటూ చెప్పుకునే మోహన్ బాబు ఇండస్ట్రీ లో ఎవరికైనా ఆపద వస్తే ఎందుకు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అని చాలా మంది మోహన్ బాబు ని విమర్శిస్తున్నారు…
.