స్టార్ హీరోయిన్ శ్రీలీల ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా వరుస సినిమాలతో కొత్త సినిమాలకు డేట్లు కేటాయించలేని స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఒక హీరోయిన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీలీల( Srilila ) అనే సంగతి తెలిసిందే.

 Star Heroine Srileela Remuneration Details Here Goes Viral In Social Media , Sri-TeluguStop.com

ఈ స్టార్ హీరోయిన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్స్ ఉండగా ఈ హీరోయిన్ ఫేవరెట్ హీరో మాత్రం బాలయ్య కావడం గమనార్హం.

బాలయ్య అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబో మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి రిలీజవుతున్న పోస్టర్లు సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి.ఫ్యాన్స్ ఆశీర్వాదంతో నేను అన్నింటినీ సీరియస్ గా తీసుకుంటున్నానని శ్రీలీల తెలిపారు.త్రివిక్రమ్( Trivikram ) మహేష్ సినిమా విషయంలో నేను ఉత్సాహంతో ఉన్నానని శ్రీలీల కామెంట్లు చేశారు.

ప్రస్తుతానికి త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పడానికి అనుమతులు లేవని శ్రీలీల చెప్పుకొచ్చారు.నితిన్( Nitin ) కు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నానని శ్రీలీల కామెంట్లు చేశారు.నేను నటిస్తున్న సినిమాలలోని పాత్రలు వేటికవే ప్రత్యేకం అని శ్రీలీల చెప్పుకొచ్చారు.

నేను ఏ సెట్ లో ఉన్నానో గుర్తుందా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారని శ్రీలీల చెప్పుకొచ్చారు.బాలయ్యకు నేను ఫ్యాన్ అని ఆమె తెలిపారు.

బాలయ్య( Balayya )ను కలిసిన తర్వాత ఆయనకు అభిమానిగా మారానని శ్రీలీల చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో నా పాత్ర ఆశ్చర్యకరంగా ఉంటుందని శ్రీలీల తెలిపారు.శ్రీలీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సినిమా సినిమాకు శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.శ్రీలీల భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రాబోయే రోజుల్లో శ్రీలీల పారితోషికం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube