ఆ సినిమా చిరంజీవి చేసి ఉంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేవి...?

చిరంజీవి( Chiranjeevi ) అంటే మాస్ లో ఒక స్థాయి ఉన్న హీరో ఈయన చేసిన మాస్ స్టోరీ లు కానీ ఈయన లా నటన కానీ చేసే నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లేరు అనే చెప్పాలి… ఆయన దాదాపు 35 సంవత్సరాల పాటు మెగాస్టార్ అనే హోదాను కలిగి ఉండి టాలీవుడ్ నెంబర్ 1 హీరో గా కొనసాగిన వ్యక్తి ఎప్పటికప్పుడు తన పంథా ని మార్చుకొని ఆడియెన్స్ అభిరుచి మేరకు నటించడం అనేది నిజం గా గ్రేట్ అనే చెప్పాలి.

 Chiranjeevi Balakrishna Simha Details, Simha, Tollywood , Nayanthara , Boyapa-TeluguStop.com

అయితే చిరంజీవి ఒకానొక టైం లో సినిమాలు చేయను ఇక నా జీవితం రాజకీయానికి అంకితం అనుకున్నారు కానీ మధ్యలో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన ప్రజారాజ్యం పార్టీ( Praja Rajyam ) ని కాంగ్రెస్ లో కలిపేసి ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీ కి వచ్చారు…అయితే ఆయన రాజకీయాల్లో బిజీ గా ఉన్నప్పుడే బాలకృష్ణ హీరో గా సింహా సినిమా వచ్చింది ఇది చాలా పెద్ద హిట్ అయిందనే చెప్పాలి.ఈ సినిమా కనక ప్లాప్ అయి ఉంటే బాలకృష్ణ కెరియర్ అప్పటికే క్లోజ్ అయ్యేది డైరెక్టర్ బోయపాటి శీను ఈ సినిమాని చాలా పవర్ ఫుల్ గా తీశారు…

అయితే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే చాలా రోజుల క్రితమే ఈ సినిమా స్టోరీ ని మెగాస్టార్ చిరంజీవి కోసం రాసుకున్నారట కానీ అప్పటికి ఆయన పాలిటిక్స్ లో బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా బాలయ్య తో తీసాడు డైరెక్టర్…ఈ సినిమా చిరంజీవి గారికి పడి ఉంటే ఈ సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది అని అంటుంటే, ఇది బాలయ్య కే( Balakrishna ) బాగా సెట్ అయింది.చిరంజీవి చేసి ఉంటే ఈ సినిమా ప్లాప్ అయ్యేది అని మరికొందరు చెప్తున్నారు…

 Chiranjeevi Balakrishna Simha Details, Simha, Tollywood , Nayanthara , Boyapa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube