రాజన్న సిరిసిల్ల జిల్లాలో బహుజన టీచర్స్ అసోసియేషన్ (బిటిఏ)రాష్ట్ర శాఖ,జిల్లా శాఖ క్యాలెండర్లను జిల్లా విద్యాశాఖ అధికారి ఎలిమినేటి రమేష్ కుమార్ చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగిల రమేష్,జిల్లా అధ్యక్షులు కన్నం గంగయ్య,
గౌరవ అధ్యక్షులు సిలుముల శంకర్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వేణి రమేష్,జిల్లా కార్యదర్శి కొమ్మటి నరసయ్య, జిమ్మిడి సమ్మయ్య గారు, రవికుమార్,రవి తదితరులు పాల్గొన్నారు.