మైనార్టీ వికలాంగుల కార్పొరేషన్ లోన్స్ కు ఇంటర్వ్యూలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో నల్ల రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ , వికలాంగుల రుణాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మైనారిటీ యూనిట్లు మండల కు రెండు కేటాయించగా, 42 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు వికలాంగులు యూనిట్ మండలానికి ఒకటి కేటాయించగా, 18 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తి అయినట్లు ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి తెలిపారు.

 Interviews For Minority Disability Corporation Loans ,nalla Rajender Reddy,inter-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube