ఈ మధ్య చిన్న వయసులో ఉన్న వాళ్లంతా చాలా పెద్దగా కనిపిస్తున్నారు.బయట దొరికే ఆహార పదార్థాల వల్ల వెంటనే తమ బాడీ సైజును పెంచుకుంటున్నారు.
దీంతో చిన్న వయసులోనే పెద్ద వాళ్ళులా కనిపిస్తున్నారు.ఆ మధ్యనే బాలనటులుగా కనిపించిన వాళ్లంతా ఇప్పుడు హీరోయిన్లుగా కనిపిస్తే షాక్ ఇస్తున్నారు.
దీంతో వాళ్లకు ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి.అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా బాగా షో చేయగా వెంటనే తనను బాగా ట్రోల్ చేయటం వదిలిపెట్టారు.
టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి( Surekha Vani )గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
అంతేకానీ అభిమానం సంపాదించుకునే అంతా నటిగా మాత్రం ఎదగలేదు.కానీ ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే.ఈమెకు తనెత్తు కూతురు కూడా ఉంది.ఆమె పేరే సుప్రీత( Supreetha ).ఇక సుప్రీతకు ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.కానీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.సోషల్ మీడియా( Social Media ) ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక తన తల్లి సురేఖవాణితో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.నిజానికి ఆమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బాగా రచ్చ చేస్తుంది.
అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా( Instagram ) తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలను దోచుకుంది.
అయితే ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ బాగా బాడీ సైజు పెంచేసింది.గతంలో చాలా సన్నగా కనపడగా.
బాగా తాగడం వల్ల, బయట తిండి తినడం వల్ల బాగా బరువెక్కింది.ఒకేసారి ఈమె బరువు పెరగటంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.
దీంతో ట్రోల్ చేయటం కూడా మొదలుపెట్టారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను పింక్ సారీలో చాలా అందంగా కనిపించింది.ఇక చూడటానికి చాలా పెద్దమ్మాయిలాగా కనిపించింది.
దీంతో ఆమెను అలా చూసి అందరూ ఆంటీ అంటూ పిలవడం మొదలు పెట్టేసారు.పాపం పట్టుమని పాతికేళ్లు కూడా దాటలేదు కానీ అప్పుడే ఆమెను ఆంటీ అని పిలవడంతో తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.