తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని తరుణ్ చుగ్ తెలిపారు.ఎన్నికల కమిషన్ పై కూడా ప్రశ్నలు లేవనెత్తారని విమర్శించారు.
కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే లాఠీఛార్జ్ చేపిస్తారని మండిపడ్డారు.