ఢిల్లీ ఎయిర్పోర్టులో కొకైన తీవ్ర కలకలం సృష్టించింది.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
సోదాలలో బ్రెజిల్ ప్రయాణికుడి నుంచి 85 కొకైన్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.