ప్రభుత్వ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్..బొత్స సత్యనారాయణ

మంత్రి,బొత్స సత్యనారాయణప్రభుత్వ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్.ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది విద్య ఈ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశం విద్యా రంగానికి 32 వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారు ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుంది రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నాం .

 Government Budget Welfare Budget..botsa Satyanarayana , Ap Government , Botsa S-TeluguStop.com

సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశాం గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు…ఆత్మహత్యలు చూశాం మా ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఉద్యోగులతో పనిచేయించుకున్నప్పుడు జీతాలివ్వాల్సిన బాధ్యత ఉంటుందిఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేకేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను బడ్జెట్ లో కలిపి చుపాము అనడం లో వాస్తవం లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube