అప్పుడు ఆ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ ఎన్టీఆర్.. వీళ్లకు మాత్రమే సాధ్యమంటూ?

సినిమాల్లో, రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం అంటే సాధారణ విషయం కాదు.ఈ రెండు రంగాల్లో సంచలనాలు సృష్టించిన వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు.

 This Is The Greatness Of Senior Ntr And Junior Ntr Details Here Goes Viral In So-TeluguStop.com

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కూడా సినిమాల్లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఒక అఘోరా( Agora ) సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఆస్కార్ అవార్డ్ ( Oscar Award )కు సరైన అర్హత ఉన్న పాట కొమురం భీముడో మాత్రమేనని ఆయన కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ లో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని అఘోరా చెప్పుకొచ్చారు.

ఈ అఘోర పేరు అరవింద్( Arvind ) కావడం గమనార్హం.ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ రావడం అంటే మనందరం గర్వించాలని నేను సినిమాలు చూస్తుంటానని పాతకాలం రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ ఇష్టమని ఆయన తెలిపారు.

Telugu Aghora Arvind, Agora, Arvind, Ntr, Oscar Award, Senior Ntr, Sr Ntr, Tolly

కొత్త కాలం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమని అఘోరా అరవింద్ పేర్కొన్నారు.అటు సీనియర్ ఎన్టీఆర్ ను ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను కలవలేదని ఆయన కామెంట్లు చేశారు.అప్పటికి ఆ ఎన్టీఆర్ కు రికార్డులు సాధ్యమైతే ఇప్పటికి ఈ ఎన్టీఆర్ కు మాత్రమే రికార్డులు సాధ్యమవుతున్నాయని అఘోరా అరవింద్ పేర్కొన్నారు.మేము భవిష్యత్తును ఆలోచించి మాట్లాడతామని ఆయన తెలిపారు.

Telugu Aghora Arvind, Agora, Arvind, Ntr, Oscar Award, Senior Ntr, Sr Ntr, Tolly

మనిషి 300 సంవత్సరాలు బ్రతకడం సాధ్యమేనని అఘోరా అరవింద్ కామెంట్లు చేశారు.30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో నేను ఆలోచిస్తానని ఆయన తెలిపారు.2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి 130 సీట్లు వస్తాయని చెప్పానని అఘోర అరవింద్ అన్నారు.భవిష్యత్తులో తిరుమలలో చాలా మార్పులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

భక్తుల్లో భక్తి భావం తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.మతం, సనాతన ధర్మానికి ఉన్న తేడాలను తెలుసుకోవాలని ఆయన కామెంట్లు చేశారు.

నేను ఇతర మతాలను కూడా నమ్ముతానని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube