హైదరాబాద్లో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోం అంటూ మోసానికి పాల్పడ్డారు.ఈ నేపథ్యంలోనే నలుగురి నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు