హైదరాబాద్లో పెరుగుతున్న సైబర్ మోసాలు..!!
TeluguStop.com
హైదరాబాద్లో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోం అంటూ మోసానికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలోనే నలుగురి నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఐటీ దాడులపై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు… వాళ్లు సంక్రాంతికే వచ్చారంటూ?