వేములవాడ రూరల్ మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

వేములవాడ రూరల్ మండలంలో మంజూరైన 33 చెక్కులను ఎమ్మార్వో కార్యాలయంలో పంపిణీ చేసిన రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం కళ్యాణ లక్ష్మి పథకం అని నిరుపేదలకు గొప్ప వరమని కొనియాడిన ప్రజాప్రతినిధులు.

 Kalyana Lakshmi Shaadi Mubarak Cheques Distribution In Vemulawada, Kalyana Laksh-TeluguStop.com

ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ ఏషా వాణీ తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, బిఆర్ఎస్ రూరల్ పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, ఎమ్మార్వో నక్క శ్రీనివాస్, ఆర్ ఐ బాలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube