Big Breaking: ఆస్కార్ అవార్డు గెలిచిన ఇండియన్ మూవీ..!!

ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్(Oscar Award) ప్రధానోత్సవం ప్రస్తుతం జరుగుతోంది.ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ మూవీస్ సత్తా చాటుతున్నయి.

 Indias The Elephant Whisperers Wins Oscars Award For The Best Documentary Short-TeluguStop.com

బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్”(The Elephant Whisperers) ఆస్కార్ గెలుచుకుంది.ప్రకృతికి మానవ జీవితానికి బంధాన్ని తెలిపే ఈ షార్ట్ ఫిలిం ఎంతో పేరుగాంచింది.

అడవిలో నివసించే దంపతులు తప్పిపోయిన ఏనుగు పెంచి పోషించిన కథతో కార్తికి గొన్సాల్వేస్ డాక్యుమెంటరీ రూపంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించడం జరిగింది.ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఆస్కార్ అవార్డు గెలవటం జరిగింది.

ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మక పేరుగాంచిన ఆస్కార్ రావటంతో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేవు.ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం( Best Documentary Short Film) విభాగంలో ఈ సినిమాతో మరో రష్యన్ మూవీ పోటీ పడింది.కానీ చివర ఆఖరికి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” కీ ఆస్కార్ అవార్డు వరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube