ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమాలోచనలు చేయనున్నారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు రానున్నారు.
మరోవైపు మంత్రి హరీశ్ రావుతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ లు ఇప్పటికే ప్రగతిభవన్ కు చేరుకున్నారు.ఈ భేటీలో ప్రధానంగా కవిత ఈడీ కేసు దర్యాప్తులపై చర్చించనున్నారని సమాచారం.
అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించనున్నారు.







