దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీశ్ రాజా రాజీనామా చేశారని తెలుస్తోంది.
అయితే, వ్యక్తిగత కారణాలతో నితీశ్ రాజా పదవి నుంచి వైదొలగారని సమాచారం.2015 నుంచి ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నితీశ్ రాజా ఉన్నారు.అనేక ఉన్నతస్థాయి కేసులను రాణా వాదించారు.







