ఏపీ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు.ఎల్లుండి పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ప్రలోభాలు, అక్రమాలపై చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.ప్రజా వ్యతిరేకపాలన చేస్తున్న వైసీపీకి బుద్ది చెప్పాలన్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని లేఖలో కోరారు.







