ఢిల్లీ ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది.లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మద్యం కుంభకోణంలో కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మొత్తం తొమ్మిది మంది నిందితులతో కలిపి విచారిస్తున్నారు.
ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు.మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.
దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.