తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.తన అందంతో అందరి మతి పోగొట్టుతుంది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా తన అమాయకత్వమైనా ఫేస్ తో బాగా ఆకట్టుకుంది.నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.
ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది.
గతం లో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంది.
కానీ ఈ బ్యూటీ ఎందుకో అంత సక్సెస్ అందుకోలేకపోయింది.గతం లో నందిని తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నందిని రాయ్.

నందిని తొలిసారిగా హిందీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత 040 అనే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో కొంతకాలం గ్యాప్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

గత ఏడాది పంచతంత్ర కథలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు సక్సెస్ అందుకుంది.ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగటానికి సోషల్ మీడియాను గ్లామర్ విషయంలో బాగా వాడుకుంటుంది.ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది.
కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేసుకుంది.
దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటానికి బాగా ప్రయత్నిస్తుంది.
కానీ ఈ మధ్య కొత్త హీరోయిన్లు రావటంతో ఈ ముద్దుగుమ్మను ఎవరు పట్టించుకోవడం లేదు.అయినా కూడా గ్లామర్ షో చేయడంలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు.
దీంతో ఎంతో కొంత అవకాశాలు అందుకుంటుంది.ఏదో అన్నట్లుగా ముందుకు కొనసాగుతుంది.

ఇక యంగ్ హీరోయిన్ లకు పోటీగా మాత్రం అందాలను బయట పెడుతుంది.ఒకప్పుడు షో చేయడానికి ఇబ్బంది పడ్డ ఈ బ్యూటీ ఇప్పుడు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా బాగా షో చేస్తూ రెచ్చిపోతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటో పంచుకుంది.అందులో తను బ్లాక్ అండ్ వైట్ లో ఫోటో కు పోజ్ ఇచ్చింది.
అందులో తన ఎద అందాలు లోతుగా కనిపించాయి.ఇక ఆ ఫోటో చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
మీ అందాలతో ఈ వేడికి మరింత వేడి పుట్టిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







