ఆస్కార్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లకు నాగబాబు కౌంటర్..!!

ఇటీవల నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ “RRR” కి ఆస్కార్ రావడానికి 80 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కామెంట్లు చేయడం తెలిసిందే.కేవలం ఫ్లైట్ చార్జీలకు మాత్రమే 80 కోట్లు ఖర్చు అయింది.

 Nagababu's Counter To Tammareddy Bhardwaj's Comments About Oscar Nagababu, Tamma-TeluguStop.com

అదే 80 కోట్ల రూపాయలతో దాదాపు 8, 10 సినిమాలు చేయొచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా నాగబాబు కౌంటర్ ఇచ్చారు.“నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు “RRR” కీ ఆస్కార్ కోసం” అంటూ “RRR మీద కామెంట్ కు వైసీపీ వారి భాషలో సమాధానం” అని కౌంటర్ ఇవ్వడం జరిగింది.

దీంతో నాగబాబు చేసిన కామెంట్ ఏపీ రాజకీయ సర్కిల్స్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే మార్చి 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అమెరికాలో ఉన్నారు.“RRR” లో నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ రేసులో ఉంది.ఎలాగైనా “RRR” ఆస్కార్ గెలవాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube