భాగమతి సినిమా డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ హీరో ఎవరంటే..?

కొందరు డైరెక్టర్లు కొన్ని మంచి సినిమాలు తీస్తారు ఆ సినిమాలు తీసాక వాళ్ల పేరు అందరి నోట్లో నానుతుంది వల్ల నెక్స్ట్ సినిమా కోసం సిని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.కానీ వాళ్ళు మాత్రం తొందర గా సినిమా చేయకుండా ఆ సినిమా కోసం చాలా రోజులు గ్యాప్ తీసుకొని మంచి స్క్రిప్ట్ రాసుకొని ఒక మంచి సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తారు ఈ కోవలోకి వచ్చే డైరెక్టర్ రాజమౌళి గారు కానీ ఇదే కోవలోకి వచ్చే ఇంకో డైరెక్టర్ తెలుగులో ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళెవరూ అంటే భాగమతి సినిమా తీసిన అశోక్ గారు ఈయన భాగమతి సినిమా తీసి చాలా సంవత్సరాలు గడుస్తుంది అయిన కూడా మళ్ళీ ఇంకో సినిమా చెయ్యలేదు.

 Who Is The Director Of Bhagamati Next Project Fix Hero ,ashok,director Rajamouli-TeluguStop.com

అయితే భాగమతి సినిమాని హిందీ లో తీసి మంచి విజయాన్నే అందుకున్నారు అయినప్పటికీ అది కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది.ఇప్పటికీ ఆయన ఇంకో సినిమా చేయట్లేదు అయితే ఇప్పటికీ ఆయన ఇంకా కూడా ఒక కథ మీదే కూర్చున్నట్లు తెలుస్తుంది…ఈ స్టోరీ ఇండస్ట్రీ లో ఉన్న ఒక పెద్ద హీరో తో చేయబోతున్నట్టు తెలుస్తుంది దీంతో ఆయన భారీ సక్సెస్ కూడా అందుకుంటారు అనే మంచి ధీమా తో ఉన్నారట అయితే అశోక్ డైరెక్షన్ లో నటించే ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.అశోక్ భాగమతి సినిమా యూవీ క్రియేషన్ లో చేశాడు కాబట్టి తను నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా యూవీ వాళ్ల బ్యానర్ లోనే ఉంటుంది అని సమాచారం అందుతుంది.ఆయన ఒక సినిమా స్క్రిప్ట్ కోసం తీసుకుంటున్న టైం చూస్తే తనకి వర్క్ మీద ఎంత డెడికేషన్ ఉంది అనే విషయం మనకు చూస్తే అర్థం అవుతుంది…

 Who Is The Director Of Bhagamati Next Project Fix Hero ,Ashok,Director Rajamouli-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube