బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.
మరీ ముఖ్యంగా ఈమె అందానికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఈమెను గ్లోబల్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈమె 2000 లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.

చిన్నతనంలోనే తన అందంతో ప్రపంచాన్ని జయించింది ఈ బ్యూటీ.బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ స్పీడ్ కాస్త తగ్గించేసింది.కాగా ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
తనకంటే ఏజ్ లో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒకసారిగా షాక్ ఇచ్చింది ప్రియాంక చోప్రా.పెళ్లి తర్వాత సినిమాలలో అంతగా నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇక ఈమె సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలను ప్రియాంక చోప్రా పింక్ కలర్ డ్రెస్ ను ధరించింది.కానీ లోపల ఆ బ్రా కూడా ధరించకుండా విపరీతమైన క్లివేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఆ డ్రెస్ ఏంటి అవతారం ఏంటి అంటూ ఆమెపై మండిపడుతున్నారు.కొంచెం గాలి ఎక్కువగా ఇచ్చింది అంటే ఎద అందాలు మాత్రం బయట పడిపోతాయి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అవసరమా అంటూ మండిపడుతున్నారు.







