దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు... మంత్రి సంచలన వ్యాఖ్యలు

దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ఈడీ, సీబీఐ, ఐటీ కేంద్రం చెప్పినట్లే వింటాయని తెలిపారు.

 All The Investigating Agencies Are Puppets In The Hands Of The Centre... Ministe-TeluguStop.com

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే కవితను టార్గెట్ చేశారని ఆరోపించారు.ఏం చేసినా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఎవరికీ తలవంచే రకం కాదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube