హోలీ బంపర్ ఆఫర్.. శామ్ సంగ్ గెలాక్సీ S22 స్మార్ట్ ఫోన్ పై 69% డిస్కౌంట్..!

పండగలు వస్తున్నాయంటే ఇంట్లో ఏ వస్తువైనా కొనాల్సి ఉందా అనే ఆలోచన ప్రతి మనిషిలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, పండగల వేళ ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తాయి.ఆన్లైన్లో హోలీ సీజన్ అప్పుడే మొదలైంది.

 హోలీ బంపర్ ఆఫర్.. శామ్ సంగ్ గెల-TeluguStop.com

అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ ఓపెన్ చేస్తే డిస్కౌంట్లతో కంపెనీలు పోటీ పడుతున్నాయి.ఎలాంటి వస్తువు కొనాలన్నా ఇదే మంచి అవకాశం.

తాజాగా శామ్ సంగ్ కంపెనీ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.శామ్ సంగ్ గెలాక్సీ S22 స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ ధర రూ.85999 కాగా ఏకంగా 69% డిస్కౌంట్ తో రూ.26999 లకు వినియోగదారులకు అందించనుంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయాలకు వస్తే 6.1 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, అదనంగా మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు ఎక్స్ప్యాండ్ చేసుకునే సదుపాయం, డివైస్ మెటల్, గ్లాస్ నిర్మాణంతో స్లిమ్, స్లిక్ డిజైన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1080*2340 పిక్సెల్ హై రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్లో తో ఉంది.

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో 50- మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12- మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా పిక్సెల్ ఫోటో కెమెరా తో ట్రిపుల్ కెమెరా సెటప్, హై క్వాలిటీ సెల్ఫీల కోసం 10- మెగాపిక్సల్ సెన్సార్, USB టైప్ -C పోర్ట్, 5.2 బ్లూటూత్, NFC లతోపాటు వైర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.అయితే ఎక్సేంజ్ మొబైల్ కండిషన్ ను బట్టి ప్రైస్ లో మార్పులు ఉంటాయి.ఎక్సేంజ్ ఆఫర్ ఉపయోగించుకొని రూ.26999 కు మొబైల్ పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube