మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎవరి ఫ్యాన్ అంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ థమన్ ఒకరు ఈయన చేసిన సినిమాల లిస్ట్ చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే ఎందుకంటే ఆయన చాలా తక్కువ టైములో చాలా మంది టాప్ హీరోలతో వర్క్ చేసాడు తెలుగు లో ఉన్నటాప్ హీరోలందరితో సినిమాలు చేయడమే కాకుండా ప్రతి టాప్ హీరో కి కనీసం ఒక్కటైనా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చాడు.అలా థమన్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…అయితే థమన్ మీద ఒక ట్రోల్ అనేది చాలా రోజుల నుచి నడుస్తుంది ఏంటంటే థమన్ ఏ హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన నేను ఆ హీరో ఫ్యాన్ అని చెప్తారు అసలు ఇంతకు థమన్ ఎవరి ఫ్యాన్ అనే విషయం మాత్రం ఎవ్వరికి కరెక్ట్ గా తెలియట్లేదు.

 Whose Fan Is Music Director Taman ,thaman ,music Director Taman ,tollywood, Ss T-TeluguStop.com

ఆయన ఎందుకు అలా చెప్తున్నారో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు…ఇది అంత గమనిస్తున్న కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబడుతున్నసమయంలో ప్రస్తుతం ఆయన ఇండస్ర్టీలో ఉన్నఅందరి హీరోలా సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏ హీరో ఫ్యాన్ అనేది కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు.ఎందుకంటే ఒక హీరో పేరు చెప్తే ఇంకో హీరో ఫ్యాన్స్ తో ప్రాబ్లమ్ అని అందుకే తాను ఏ హీరో పేరు చెప్పకుండా నేను అందరి ఫ్యాన్ అని చెప్తూ తప్పించుకుంటున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటె ప్రస్తుతం థమన్ త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా చేస్తున్నారు అలానే ఇంకా వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు ఇక ఈ మధ్య వస్తున్నా సెలెబ్రెటీ క్రికెట్ మ్యాచుల్లో కూడా థమన్ ఆడుతూ ఆ మ్యాచులు చూసే ప్రేక్షకులకి ఫుల్ ఫన్ అందిస్తున్నాడు…

 Whose Fan Is Music Director Taman ,Thaman ,music Director Taman ,Tollywood, SS T-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube