ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య పదికి చేరింది.తాజాగా ఈ వ్యవహారంలో ప్రముఖ వ్యాపార వేత్త అనుదీప్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
అనుదీప్ సింగ్ ప్రస్తుతం బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ గా ఉన్నారని తెలుస్తోంది.అయితే సౌత్ గ్రూప్ తో అమన్ దీప్ కు సంబంధాలున్నాయన్న ఈడీ ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది.







