బ్రేకింగ్: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలకతీర్పును వెలువరించింది.ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని తప్పు పట్టింది ధర్మాసనం.

 Breaking: Supreme Verdict On Appointment Of Central Election Commissioners-TeluguStop.com

అనంతరం ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా కమిటీలో ప్రధానితో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ ఉండాలని సూచించింది.

ప్రత్యేక చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించేంత వరకు ఈ కమిటీ అమలులో ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube