బ్రేకింగ్: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలకతీర్పును వెలువరించింది.ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని తప్పు పట్టింది ధర్మాసనం.

అనంతరం ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా కమిటీలో ప్రధానితో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ ఉండాలని సూచించింది.

ప్రత్యేక చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించేంత వరకు ఈ కమిటీ అమలులో ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది.

ఛీ.. ఛీ.. మరీ ఇంత నీచమా.. గోమాతతో నీచమైన పనికి పాల్పడ్డ లాయర్..