టాప్ తీసేసి లోదుస్తులను చూపించేసిన అషురెడ్డి.. బట్టలు ఉన్నా లేనట్టే?

ఈమధ్య స్టార్ సెలబ్రిటీల కంటే చిన్న చిన్న సెలబ్రిటీలు అస్సలు ఆగట్లేరని చెప్పాలి.ముఖ్యంగా గ్లామర్ షో చేయడంలో మాత్రం బాలీవుడ్ హీరోయిన్లను మించి రెచ్చిపోతున్నారు.

 Netizens Comments On Ashu Reddy Beach Photos Viral Social Media,ashu Reddy,bigg-TeluguStop.com

ఎందులోనూ మేము కూడా తక్కువ కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.ఇక సోషల్ మీడియా అందుబాటులో ఉండటంలో తమలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతున్నారు.

అందులో ఒకరు బుల్లితెర ఆర్టిస్టు అషురెడ్డి అని చెప్పాలి.ఈమె ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు ఈ హాట్ బ్యూటీ.ఏకంగా బాలీవుడ్ హీరోయిన్లని మించి ఎక్స్ పోజ్ లు, గ్లామర్ షోలతో రెచ్చిపోతుంది.

నిజానికి ఈమె అందాలు మామూలుగా ఉండవని చెప్పాలి.  మంచి స్కిన్ టోన్ కలిగి ఉండటంతో ప్రతిరోజు అందాల విందు వడ్డిస్తూ ఉంటుంది.

ఈమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్స్ మ్యాచ్ వీడియోస్ చేస్తూ అందరి దృష్టిలో పడింది.ఇంకా చూడటానికి సమంత లాగా ఉండటంతో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది.ఇక అప్పటినుంచి ఆమె అస్సలు ఆగటం లేదు.ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో అందరినీ ఆకట్టుకునేది.  అలా వెండితెరపై ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం కూడా అందుకుంది.తర్వాత బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.

ఈ షో తర్వాత ఈమెకు ఏకంగా రెక్కలు వచ్చేసాయని చెప్పాలి.

పైగా ఆ సమయంలో రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేయటంతో అందరి దృష్టిలో పడింది.అంతేకాకుండా బోల్డ్ బ్యూటీగా పేరు కూడా తెచ్చుకుంది.అప్పట్లో కుర్రాళ్ళ మదిలో క్రష్ గా కూడా ఉండేది ఈ బ్యూటీ.

అంతేకాకుండా బుల్లితెరపై పాలు షోలల్లో యాంకర్ గా చేసింది.లేడీ కమెడియన్ గా కూడా చేసింది.

ఈమెకు మరోసారి నాన్ స్టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం కూడా వచ్చింది.ఇక ఈ షో తర్వాత వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేయగా అందులో ఇద్దరు మాట్లాడుకున్న బోల్ట్ మాటలు, అంతేకాకుండా వర్మ  చేసిన చేష్టలు అందరినీ షాక్ అయ్యేలా చేశాయి.

అప్పటినుంచి ఈమెను ప్రతి ఒక్కరు విమర్శించడం మొదలుపెట్టారు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బరి తెగించేసింది అషు.ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద నుంచి థైస్ వరకు అందాలను బయట పెడుతూ బాగా రచ్చ చేయడం మొదలుపెట్టింది.ఈరోజు కూడా ఆమె ఫుల్ లెన్త్ డ్రెస్ వేసుకున్నట్లు కనిపించలేదు.


ఇక చీర కట్టిన కూడా చీరలో కూడా అందాలను బయట పెడుతూ బాగా రచ్చ చేసేది.ఇక ఇటీవలే ఈమె దుబాయ్ కి వెళ్ళగా అక్కడ దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ కనిపిస్తుంది.అయితే తాజాగా తను ఒక ఫోటో పంచుకోక అందులో స్విమ్మింగ్ పూల్ లో ఉంది.అంతేకాకుండా పైనున్న టాప్ తీసేసి లో దుస్తులను చూపిస్తూ బాగా రెచ్చిపోయింది.

ఇక ఆ ఫోటోలో అచ్చం ఆమె బట్టలు ఉన్నా లేనట్లుగా కనిపించాయి.ఆ ఫోటో చూసి నెటిజన్స్ కూడా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

స్కిన్ పై కాన్ఫిడెంట్ వస్తే ఇలా ఇప్పి చూపిస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.కొంతమంది సడన్ గా చూసి డ్రెస్ వేసుకోలేదేమో అనుకున్నాము అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube