ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామం.. ఉండవల్లి

ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుంది ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కారణంగాఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందిప్రత్యేక హోదా, పోలవరం సహాకేంద్ర నుంచి ఏపీకి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో వివరించారుతెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారు.

 Ap Government Filing Affidavit In Andhra Pradesh Reorganisation Case Is A Good R-TeluguStop.com

గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున ఇదే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగాను చేస్తానని చెప్పారు… కానీ చేయలేదుఅఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఇచ్చి తీరాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube