ఏపీలో రూ.278 కోట్ల నిధులతో ఆలయాలు అభివృద్ధి

ఏపీలో 1,468 దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి కొట్టు అన్నారు.రూ.278 కోట్ల సీజీఎఫ్ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

 Development Of Temples In Ap With Funds Of Rs.278 Crores-TeluguStop.com

ఆలయాలను డెవలప్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.

ఈ మేరకు కొత్తగా వచ్చిన వినతులను సైతం పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.అనంతరం లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పాదయాత్రలో లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు.

అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఎంపీల నుంచి ఎంపీటీసీల వరకు టికెట్లు అమ్ముకున్న చరిత్ర టీడీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube