అంబర్ పేట్ ఘటనపై అలాంటి కామెంట్లు చేసిన అమల.. నిజంగానే అలా అన్నారా?

హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడి ఘటన అందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసేలా చేసింది.ఈ ఘటనలో భాగంగా నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసే విచక్షణ రహితంగా ఆ బాలుడిని చంపేయడం అందరిని ఎంతగానో కలిసివేసింది.

 Akkineni Amala Shocking Comments On Amberpet Dog Attack Incident Details, Amala,-TeluguStop.com

ఇకపోతే ఈ ఘటనపై ఎంతోమంది స్పందిస్తూ పలు కామెంట్లు చేశారు.అయితే కొందరు కుక్కలకు మద్దతు తెలుపగా మరికొందరు చిన్నారి ప్రదీప్ కు మద్దతు తెలిపారు.

ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ కుక్కలకు మద్దతుగా నిలబడటంతో ఎంతోమంది నేటిజన్స్ ఈమెనూ టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Telugu Akkineni Amala, Amala, Amberpetdog, Dog Attack, Pradeep, Supreetha, Surek

ఇకపోతే తాజాగా జంతు ప్రేమికురాలు అయినటువంటి అమలా సైతం ఈ ఘటనపై స్పందించినట్టు తెలుస్తోంది.ఒక మనిషి తప్పు చేశారని మానవజాతిని శిక్షిస్తామా అలాగే ఒక కుక్క తప్పు చేసిందని కుక్క జాతిని శిక్షించడం తప్పు కదా అంటూ ఈ ఘటనపై స్పందించినట్లు నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఈ పోస్టును షేర్ చేశారు.దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అమలా కూడా స్వతహాగా జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే.

Telugu Akkineni Amala, Amala, Amberpetdog, Dog Attack, Pradeep, Supreetha, Surek

ఇలా ఈమె జంతువుల కోసం బ్లూ క్రాస్ సంస్థను కూడా నడుపుతున్నారు అయితే ఈ ఘటనపై అమల ఈ విధంగా స్పందించారనే పోస్ట్ వైరల్ కావడంతో అసలు నిజంగానే అమల ఈ ఘటన పై ఇలా స్పందించారా అనే సందేహాలు కలుగుతున్నాయి.ఇక సుప్రీత సురేఖ వాణి కూడా పెట్ లవర్స్ అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఘటన గురించి సుప్రీత అమలా చేసిన వ్యాఖ్యలు అంటూ ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube