అయ్యన్నపాత్రుడి ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీం అనుమతి

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సి.

 Ayyannapatra's Forgery Case Investigation Allowed By Supreme Court-TeluguStop.com

టి రవికుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

భవనం ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో అయ్యన్నపాత్రుడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube