తిరుమలలో గంజాయి కలకలం చెలరేగింది.కూరగాయల వాహనంలో నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో రెండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు వాహనాన్ని సీజ్ చేశారు.

తాజా వార్తలు