పశ్చిమ గోదావరి జిల్లాలో సమగ్ర భూ సర్వే డ్రోన్ కుప్పకూలింది.నరసాపురం మండలం దిగమర్రులో కలెక్టర్ సర్వే ప్రారంభించిన రెండు నిమిషాలకే ఘటన చోటు చేసుకుంది.
డ్రోన్ జన సంచారం లేని చోట పడటంతో పెను ప్రమాదం తప్పింది.ఒక్కసారిగా కుప్పకూలడంతో డ్రోన్ ధ్వంసమైంది.

తాజా వార్తలు