హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.చంపేస్తామని గత నాలుగు, ఐదు రోజులుగా వరుస మెసేజ్ లు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రాజాసింగ్ కోరారు.తనకు ప్రాణహాని ఉందన్న పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాత పూర్వక ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.







