హైదరాబాద్ అంబర్ పేటలో జరిగిన కుక్కల దాడి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.పేపర్ న్యూస్ ఆధారంగా ఈ కేసు విచారణకు న్యాయస్థానం స్వీకరించింది.
ఇటీవల అంబర్ పేటలో జరిగిన కుక్కల దాడి కేసులో నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఈ ఘటనపై ఇవాళ హైకోర్టు విచారించనుంది.







