'భోళా శంకర్' రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే?

మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ ఇస్తున్నాడు.ఈ మధ్యన చిరు వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్స్ వెంటవెంటనే అందుకున్నాడు.

 Chiranjeevi Bhola Shankar Release Date Latest Update Details, Bhola Shankar, Chi-TeluguStop.com

ఇక ఈ సినిమాల తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.

మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోళా శంకర్’.

ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Tamanna-Movie

రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మెహర్ రమేష్ సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ వస్తుంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Tamanna-Movie

తాజాగా ఈ సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఫిక్స్ చేయగా అది మెల్లగా ఒక్కో నెల మారుతూ వస్తుంది.ఫైనల్ గా ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube